నా పేరు లక్ష్మిపాల. చదువు, MA(Eco). ఉద్యోగం Assistant Project Manager, DRDA,SERP, ఖమ్మం. ఈ కార్టూన్ గురించి ఒక మాట. గిరిజన తెగలలో అమ్మాయి నచ్చితే, ఆమెను వివాహానికి ముందే ఇంటికి తెచ్చేసుకునే సాంప్రదాయం ఉంది. కొన్నాళ్ళ సహజీవనం తరువాత… ఇద్దరి అభిరుచిని బట్టి వివాహం చేసుకుంటారు. అదే పద్దతిని ఇప్పుడు కొందరు నాగరీకులూ అవలంబిస్తున్నారు. ఈ వ్యామోహంలో పడి, వివాహానికి ఎందరు ప్రాధాన్యత ఇస్తున్నారనేది ప్రశ్నార్ధకమే…! దీనికే… హాస్యాన్ని అద్దుతూ ఈ నా కార్టూన్.
Popular Posts
- wall of KindnessOctober 7, 2018
- FUNNY DOCTORJuly 30, 2018
- ఆగస్టు నెల కార్టూన్ విజేతలు నాగరాజు , రామ్ శేషు మరియు శర్మSeptember 1, 2018
Find us on Facebook
adgebra