Must Read



(We are excited to have an unpredictable response to the cartoon Prize, run by http://yourcartoon.in. Thanks to all the cartoonists who are participating in this competition, http://yourcartoon.in. On this occasion, the details of the competition are going to be clarified.
This contest will be taken into consideration from August 1st to end of the month. After that, the prize will be given to the winners within ten days. That next month’s competition will be taken from September 1st to the end of the month. Cartoons posted in the last month will not be considered in the next month.
Only the winners are determined by the viewers, which means that the cartoons will have a lot of views that month and the prizes will have the particular cartoon only.
(Note: Cartooning that does not allow any personal or particular system to disguise)

(http://yourcartoon.in నిర్వహిస్తున్న కార్టూన్ ప్రైజ్ మని కి వస్తున్న అనూహ్య స్పందనకు సంతోషిస్తున్నాము . ఈ పోటీలో పాల్గొంటున్న కార్టూనిస్టులు అందరికి ధన్యవాదాలు తెలుపుతోంది http://yourcartoon.in. ఈ సందర్బంగా కాంపిటీషన్ కు సంబందించిన వివరాలు స్పష్టత చేయబోతోంది .
ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెల చివరి తేదీ వరకు ఈ పోటీని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది . ఆ తరువాత అంటే పదిరోజుల లోపు విజేతలకు ప్రైజ్ మని అందజేయడం జరుగుతుంది. ఆ తదుపరి నెల కాంపిటీషన్ అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆ నెల చివరి వరకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది . గత నెల లో పోస్ట్ చేసిన కార్టూన్ లు ఆ తదుపరి నెలలో పరిగణించబడవు .
విజేతలను వ్యూవర్స్ మాత్రమే నిర్ణయిస్తారు , అంటే ఏ కార్టూన్ కి ఆ నెలలో ఎక్కువ వ్యూవ్స్ వస్తాయో ఆ కార్టూన్ లు ప్రైజ్ మని ని సొంతం చేసుకుంటాయి అని తెలియజేస్తున్నాము.
(గమనిక : ఒక వ్యక్తిని గాని, ప్రత్యేకమైన వ్యవస్థను గాని కించపరిచే కార్టూన్లు అనుమతించబడవు )